రాజమండ్రి రూరల్: కరాటే పోటీల్లో కడియం విద్యార్థుల ప్రతిభ

64చూసినవారు
రాజమండ్రి రూరల్: కరాటే పోటీల్లో కడియం విద్యార్థుల ప్రతిభ
తణుకు స్థానిక మహిళా కళాశాలలో ఆదివారం జరిగిన ఇంటర్ కరాటే పోటీల్లో రాజమండ్రి రూరల్ కడియం మండలం విద్యార్థులు కటా, కుముటి విభాగాల్లో పాల్గొని తమ ప్రతిభ కనబరిచిన ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించారు. సాయి సాన్విత, కనక సాగరిక, కార్తీక్ మొదటి స్థానాలు సాధించారు. వారిని కోచ్ జానకి రాముడు, స్థానికులు అభినందించారు.

సంబంధిత పోస్ట్