వినూత్నంగా ప్రచారం చేస్తున్న టిడిపి ఉమ్మడి అభ్యర్థి సుభాష్

1916చూసినవారు
వినూత్నంగా ప్రచారం చేస్తున్న టిడిపి ఉమ్మడి అభ్యర్థి సుభాష్
రామచంద్రాపురం పట్టణంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఆదివారం కూరగాయల మార్కెట్లో వినూత్నంగా పర్యటించారు. వ్యాపారస్తులను, ప్రజలను కలిసి అభివాదం చేసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి టిడిపి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తనని గెలిపించాలని అభ్యర్థన చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేననాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్