కోటిపల్లి గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం

67చూసినవారు
కోటిపల్లి గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం
కె. గంగవరం మండలంలోని కోటిపల్లి గోదావరిలో రేపు వద్ద గుర్తు తెలియని మతదేహాన్ని స్థానికులు గుర్తించారు. విఆర్ ఒ కష్ణ సాయి దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసుగల వ్యక్తి, వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంటు ధరించి ఉన్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మతదేహం పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కనిపించపోయి ఉంటే వెంటనే కె. గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్