వినాయకుడికి మాజీ ఎమ్మెల్యే పూజలు

83చూసినవారు
వినాయకుడికి మాజీ ఎమ్మెల్యే పూజలు
మలికిపురం మండలం చింతలమోరిలో శనివారం జరిగిన వినాయక చవితి వేడుకల్లో రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొన్నారు. వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన విఘ్నేశ్వరుడిని ఆకాంక్షించారు. ఆయనతో పాటు పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్