మలికిపురం: కార్తీక వన సమారాధనలో ఎమ్మెల్యే వరప్రసాద్

59చూసినవారు
మలికిపురం: కార్తీక వన సమారాధనలో ఎమ్మెల్యే వరప్రసాద్
మలికిపురం మండలంలోని విశ్వేశ్వరరాయపురం గ్రామంలో ఆదివారం విశ్వబ్రాహ్మణ, పంచవృత్తుల సంఘాల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కార్తీక వన సమారాధనలు సంఘాల ఐక్యతకు దోహదపడతాయని అన్నారు.

సంబంధిత పోస్ట్