29న నరసింహ స్వామి శాంతి కళ్యాణం

85చూసినవారు
29న నరసింహ స్వామి శాంతి కళ్యాణం
సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 29న శాంతి కళ్యాణం జరుగుతుందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భాద్రపద బహుళ ద్వాదశి సందర్భంగా ఆదివారం స్వామి వారి శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కన్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్