అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినికి ఆర్థిక సహాయం

71చూసినవారు
అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినికి ఆర్థిక సహాయం
అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అభివృద్ధి కమిటీ సభ్యులు శనివారం ఆర్థిక సహాయం అందించారు. తుని పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని లలితా స్వరూప రాణి అనారోగ్య కారణంగా అత్యవసర చికిత్స కోసం రూ. 33, 000 ఆర్థిక సహాయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ నూకరత్నం, విద్యా కమిటీ కమిటీ ఛైర్మన్ చందక గురుమూర్తి అందజేశారు. ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్