తుని: తలుపులమ్మ తల్లికి పలువురు విరాళాలు సమర్పణ

63చూసినవారు
తుని: తలుపులమ్మ తల్లికి పలువురు విరాళాలు సమర్పణ
కాకినాడ జిల్లా తుని మండలం తలుపులమ్మ తల్లి దేవస్థానంలో తలుపులమ్మ తల్లికి పలువురు దాతలు వస్తువులు, నగదు బహుకరించారు. కానూరు గ్రామ వాస్తవ్యులు శ్రీ దండువర్మరాజ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి ముత్యాల హారం బహుకరించారు. నర్సీపట్నం గ్రామ వాస్తవ్యులు శ్రీ రవి హేమలీల, సల్మాన్ రాజ్ దేవస్థానానికి 92, 000 విరాళాలు సమర్పించారు. దేవస్థానం సిబ్బందికి వీటీని అందించారు. వీరిని ఆలయ వేద పండితులు శేష వస్త్రంతో సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్