సత్తా చాటిన బీసీ హాస్టల్ విద్యార్థులు

84చూసినవారు
సత్తా చాటిన బీసీ హాస్టల్ విద్యార్థులు
2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో కృష్ణాజిల్లా అవనిగడ్డ డివిజన్ కు చెందిన బీసీ హాస్టల్ విద్యార్థులు తమ సత్తాను చాటారని సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిణి దివ్య తెలిపారు. మంగళవారం అవనిగడ్డలో ఆమె మాట్లాడుతూ, హాజరైన 116 మంది విద్యార్థులలో 95 మంది ఉత్తీర్ణులు కాగా, వారిలో 500 పైబడి 12 మంది విద్యార్థులు మార్కులు సాధించినట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్