ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేయాలి

69చూసినవారు
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేయాలి
నూతనంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేయాలని ఎమ్మెల్సీ కెఎస్. లక్ష్మణరావు కోరారు. ఆదివారం అవనిగడ్డలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మండల యుటిఎఫ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యుటిఎఫ్ మధ్యంతర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ త్వరలో కాకినాడలో యుటిఎఫ్ మహాసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్