అవనిగడ్డ గ్రామంలోకి ప్రవేశిస్తున్న వరద నీరు

70చూసినవారు
విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్న వరద నీరు ఎట్టకేలకు అవనిగడ్డ గ్రామంలో ప్రవేశిస్తుంది. సోమవారం రాత్రి స్థానిక సీతాయమ్మ హోటల్ పక్కన రోడ్డులో కరకట్ట పక్కన నీటి ఊట పెరుగుతోంది.
ఇదే పరిస్థితి కొనసాగితే కరకట్టకు గండి పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్