లంకపల్లిలో ఘనంగా ప్రతిష్ట మహోత్సవ వేడుకలు

74చూసినవారు
లంకపల్లిలో ఘనంగా ప్రతిష్ట మహోత్సవ వేడుకలు
ఘంటసాల మండలం లంకపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నారసింహస్వామి, అమృతలింగం, సీతాలక్ష్మణ హనుమంత్ సమేత శ్రీరాములవారి నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవములు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం గోపూజ, మంటప పూజలు, మూలమంత్రానుష్ఠానములు, మంటప హోములు, మూర్తులకు అభిషేకములు, ధాన్యాధివాసము, శయ్యాధివానము. పూష్పధివాసము, నీరాజన మంత్రాపుష్పములు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్