లచ్చన్న సాహసం, కార్యదక్షత ఆదర్శనీయం

65చూసినవారు
లచ్చన్న సాహసం, కార్యదక్షత ఆదర్శనీయం
స్వాతంత్ర సమర యోధులు సర్ధార్ గౌతు లచ్చన్న సాహసం, కార్యదక్షత ఆదర్శనీయమని అవనిగడ్డ నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డ గాంధీక్షేత్రంలో గ్రామీణ యువజన వికాస సమితి ఆధ్వర్యంలో సర్ధార్ గౌతు లచ్చన్న 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌతు లచ్చన్న చిత్రపటానికి మండలి వెంకట్రామ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్