టేకుపల్లి దేవస్థానాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే తనయుడు

73చూసినవారు
అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం టేకుపల్లి రామేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారి కవచాలను చోరీ చేసిన దొంగలపై తగిన చర్యలు చేపడతామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. మంగళవారం మోపిదేవి మండలం టేకుపల్లి రామేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కవచాలు చోరీ జరిగిన ఘటన తెలుసుకుని వెంటనే దేవస్థానం వద్దకు వెళ్లి పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్