శ్రీమన్నారాయణుడికి ప్రత్యేక పూజలు

83చూసినవారు
శ్రీమన్నారాయణుడికి ప్రత్యేక పూజలు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ నేతలు కోడూరు మండలం ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కార్యదర్శి బడే రాజశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం దేవస్థానం వద్ద 50 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కొండవీటి సునీత, నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్