వరద ముప్పు తొలగే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలి

58చూసినవారు
వరద ముప్పు తొలగే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం చల్లపల్లి జడ్పీ హైస్కూలులో పునరావాస కేంద్రంలో ఆముదార్లంక వరద బాధితులను, చల్లపల్లిలోని పల్లపు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులను పరామర్శించారు..

సంబంధిత పోస్ట్