ఎల్ఎఫ్ఆర్ గేట్ సమస్య పరిష్కరించిన వెంకట్రామ్

56చూసినవారు
వరద ప్రవాహ ఉధృతికి మోపిదేవి మండలం మోపిదేవి వార్పు వద్ద ఏర్పడిన ఎల్ఎఫ్ఆర్ గేట్ సమస్యను అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, అధికారులు యుద్ధప్రాతిపదికన పరిష్కారం చేశారు. మంగళవారం మోపిదేవి వార్పు వద్ధ ఎల్ఎఫ్ఆర్ గేటుకు సమస్య ఏర్పడింది. దీంతో వరద నీరు మోపిదేవి వార్పు దిగువన ఉన్న హౌసింగ్ కాలనీ, ఎస్టీ కాలనీ, చక్రపాణి కాలనీల పరిధిలోని 500ల ఇళ్లపై ప్రభావం చూపించే సమస్య నెలకొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్