బ్యాంకులో చోరీ

1894చూసినవారు
బ్యాంకులో చోరీ
గన్నవరం మండలం బిబి గూడెం కృష్ణాజిల్లా సహకార సంఘం బ్యాంకులో చోరీకి యత్నం దుండగులు, షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బ్యాంకులో బీరువా తాళాలు పగుల కొట్టడంతో పాటు ఇతర పరికరాలు వస్తువులు ధ్వంసం చేశారు. శనివారం బ్యాంకు ప్రారంభించడానికి వచ్చిన సిబ్బంది ఒక్కసారి హవాక్కయ్యారు. బ్యాంకులో నగదు, ఇతర వస్తువులు, రికార్డులు చోరీకి గురి కాలేదని బ్యాంకు సెక్రటరీ విజయలక్ష్మి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్