బాపులపాడు: కరెంట్ సర్దుబాటు ఛార్జీల భారాన్ని తగ్గించాలి

55చూసినవారు
బాపులపాడు: కరెంట్ సర్దుబాటు ఛార్జీల భారాన్ని తగ్గించాలి
బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరెంట్ సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల భారాన్ని తగ్గించాలని సిపిఎం పార్టీ నాయకుడు బర్రె లెనిన్ కరపత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్