స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే

57చూసినవారు
స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే
విజయవాడ రూరల్ మండలం ఎనికెపాడు గ్రామం లోని హ్యాపీ చిల్డ్రన్ డెవలప్మెంట్ అండ్ రిహాబిలేషన్ సెంటర్ లో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలులో భాగంగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రిహాబిలేషన్ సెంటర్ అభివృద్ధి కోసం తన వంతుగా, పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని అలానే, సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్