గన్నవరం: సత్తా చాటిన శ్రీ ప్రజ్ఞ విద్యార్థులు

78చూసినవారు
గన్నవరం: సత్తా చాటిన శ్రీ ప్రజ్ఞ విద్యార్థులు
కృష్ణా జిల్లా గన్నవరం పట్టణంలోని శ్రీ ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఇటీవల కాకినాడలో నవంబర్ 30, డిసెంబర్ 1వ తేదీల్లో నిర్వహించిన 5వ ఆంధ్రప్రదేశ్ ఫ్లోర్ కర్లింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నారు. సబ్ జూనియర్ విభాగంలో పోటీచేసి మొదటి స్థానంలో గెలిచి రెండు స్వర్ణ పతకాలు, రెండవ స్థానంలో నాలుగు వెండి పతకాలను సాధించారు. శనివారం పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్