విజయవాడ: ఓపెన్ డ్రింకింగ్, గంజాయి సేవించే వారిపై ప్ర‌త్యేక నిఘా

68చూసినవారు
విజయవాడ: ఓపెన్ డ్రింకింగ్, గంజాయి సేవించే వారిపై ప్ర‌త్యేక  నిఘా
విజయవాడ నగర శివారులో గంజాయి సేవిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ బీట్లు ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఓపెన్ డ్రింకింగ్, గంజాయి సేవనంపై ప్రత్యేక నిఘా ఉంచి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్