గుడివాడ పట్టణ నాగవరప్పాడు వంతెన వద్ద బుడమేరు ఉధృతంగా ప్రవహించడం వలన ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా బుధవారం నాగవరపాడు వంతెన దగ్గర బార్కెట్ ఏర్పాటు చేశారు. గుడివాడ ప్రజలకు వాహనదారులకు ఎటువంటి అంతరాయం కలగకుండా సహాయక చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ తెలిపారు.