గుడివాడలో లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ

81చూసినవారు
గుడివాడలో లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ
ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ భరోసా కార్యక్రమంలో భాగంగా గుడివాడ పట్టణం 35వ వార్డులో శనివారం జనసేన వీర మహిళ నల్లి భవాని లబ్ధిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఒకరోజు ముందే పెన్షన్ నగదును లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్