జీవో 115 రద్దు చేయాలి

55చూసినవారు
జీవో 115 రద్దు చేయాలి
జీవో 115ను రద్దు చేయాలని ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు నర్సులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఏరియా ఆస్పత్రి గేటు వద్ద వారు నిరసన ధర్నా నిర్వహించారు. ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ గుడివాడ తాలుకా యూనిట్‌ ఉపాధ్యక్షురాలు నిర్మల లారెన్స్‌ మాట్లాడుతూ ఇంటెన్షిఫైడ్‌ శిక్షణ తీసుకున్న వారికి స్టాఫ్‌ నర్సులుగా ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వం తెచ్చిన జీవో 115ను వెంటనే రద్దు చేయాలని, ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మద్దతు తెలియజేస్తున్నామని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్