జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గుడివాడ ఎమ్మెల్యే

78చూసినవారు
జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గుడివాడ ఎమ్మెల్యే
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గుడివాడ పట్టణంలోని ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసి విద్యార్థులతో కలిసి పతాక వందనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సాధనకు భారత పౌరులందరూ స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి త్యాగదనులు చేసిన పోరాటాలను స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్