పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోలేని

55చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోలేని
పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోలేని ఉద్యోగులు ఈనెల 6వ తేదీన ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. ఈనెల 6వ తేదీన ఆయా నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు.

సంబంధిత పోస్ట్