జగ్గయ్యపేట: ట్రూ అప్ చార్జీలు ఉపసంహరించాలి

50చూసినవారు
అదనపు ఇంధన చార్జీల పేరిట విద్యుత్ వినియోగదారులపై మోపిన ట్రూ అప్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని జగ్గయ్యపేట భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డిపో సెంటర్ లో ఉన్న విద్యుత్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్