జగ్గయ్యపేట: ప్రధాన సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

64చూసినవారు
జగ్గయ్యపేట పట్టణంలో ప్రధాన సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఐదవ వార్డ్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య)కి, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రకి జగ్గయ్యపేట పట్టణంలో పలు సమస్యలను వినతి పత్రం ద్వారా అందజేశారు.

సంబంధిత పోస్ట్