కూలిపోయిన తాళ్లపాలెం కాలువ మీద ఉన్న వంతెన

69చూసినవారు
మచిలీపట్నం శివారు తాళ్లపాలెం
కాలువ మీద ఉన్న ఓ వంతెన ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ ట్రక్కు వెళ్తుండగా బ్రిడ్జి కూలింది. వంతెన కూలిపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహన రాక పోకలకు తీవ్ర అసౌకర్యం నెలకొంది. కాలినడకన వెళ్ళే వీలు కూడా లేక పోవటంతో కాలినడకన వెళ్ళే పాదచారులు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్