ప్రచారంలో దూసుకుపోతున్న బాలశౌరి

585చూసినవారు
ప్రచారంలో దూసుకుపోతున్న బాలశౌరి
కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో బుధవారం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి కార్యాచరణను కార్యకర్తలకు అభిమానులకు వివరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల పట్ల పలువురు కార్యకర్తలు జనసేన, టిడిపి పార్టీలో చేరారు. పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న ప్రతి ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్