ప్రపంచ ప్రసిద్ధి పొందిన అమెరికా దేశంలో టెక్సాస్ రాష్ట్రంలో శనివారం మచిలీపట్నంకు చెందిన యువ న్యాయవాది లంకిశెట్టి సాయి ఫణి సంతోష్ దక్షిణ భారతదేశంలో మాస్టర్ ఆఫ్ లా లో డిగ్రీ పొందిన మొట్ట మొదటి యువ న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకున్నారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ. 15వ వార్డు మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజల కుమారుడు సంతోష్ 2022లో మచిలీపట్నం లా పూర్తి చేశారు.