మచిలీపట్నం జనసేనలో ముసలం

52చూసినవారు
మచిలీపట్నం జనసేనలో ముసలం
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో శనివారం జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ బండి రామకృష్ణ పై బడేటి వెంకటరమణ ఫైర్ అయ్యారు. తనను వార్డు ఇన్చార్జిగా తొలగించడం పై తీవ్ర కోపం వెలిబుచ్చారు. 50 డివిజన్లు ఉన్నాయి. అన్ని డివిజన్ల కి ఇన్చార్జిలో నియమించావా కమిటీలు వేసావా నన్ను ఒక్కడినే చెప్పా పెట్టకుండా తీయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. నువ్వు వైసిపికి పనిచేస్తున్నావా? కొల్లు రవీందర్ కి పనిచేస్తున్నావా అని దుయ్యబట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్