మిమ్మల్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా: కోన

82చూసినవారు
మిమ్మల్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా: కోన
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎంపీసీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొండ నాగర్జున పత్రిక సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వింత సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఐదుగురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నిబంధనలకు విరుద్ధంగా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వ్యవహరించే తీరును ప్రశ్నిస్తే అడ్డు తప్పించడానికి చేసిన ప్రయత్నమని తెలిపారు.

సంబంధిత పోస్ట్