నెలకు వృద్ధులకు రూ. 4వేలు పింఛన్ ఇస్తున్న రాష్ట్రమిది. ఒకటో తారీఖు నూతన ఆంగ్ల ఏడాది కారణంగా ఈనెలలో ఒక రోజు ముందుగానే అందిస్తున్నాం. ’మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల సొమ్ము పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాదు మంగళవారం పాల్గొన్నారు. పింఛన్ లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడారు.