మైలవరం: అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయం

79చూసినవారు
మహనీయుల సేవలు చిరస్మరణీయమని, అమరజీవి పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ల వర్ధంతి సందర్భంగా గొల్లపూడి కార్యాలయంలోఆదివారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్థానిక నేతలతో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషకున్న ప్రాముఖ్యత, లాభాలను దృష్టిలో ఉంచుకుని అహింసా పద్ధతిలో పోరాటాన్ని కొనసాగించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్