జుజ్జూరు గ్రామంలో కంటైనర్ లారీ బీభత్సం

63చూసినవారు
వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామం వద్ద కంటైనర్ లారీ గురువారం అదుపు తప్పింది. రంగాపురంలో ఉన్న విశాఖ రేకుల ఫ్యాక్టరీలో ఫైబర్ దిగుమతి చేసి కంటైనర్ లారీ వస్తోంది. జుజ్జూరు వద్దకు రావటంతో కంటైనర్ లారీ ఒకసారిగా రోడ్డు పక్కగా వెళ్తున్న మూడు గేదెలను, ఒక ఆటోను, ఇద్దరు వ్యక్తులను ఢీకొన్న ఘటన జరిగింది. ఈ ఘటనలో మూడు పాడి గేదలు మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు ఆటో పూర్తిగా ధ్వంసం అయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్