లేగ దూడ దారుణ హత్య

4875చూసినవారు
లేగ దూడ దారుణ హత్య
మూగ జీవి ఆయన ఓ లేగ దూడను రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది. పామర్రు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన తోట్లవల్లూరులో గుర్తుతెలియని వ్యక్తులు తమ లేగ దూడని దారుణంగా రాళ్లతో కొట్టి చంపారని పేర్కొంటూ శనివారం నాడు తోట్లవల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్