పెన్షన్ పంపిణి చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్

82చూసినవారు
పెన్షన్ పంపిణి చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం మల్లపరాజు గూడెం గ్రామంలో మరియు పెద్దతుమ్మిడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొని పింఛన్ లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఆనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వస్తూనే ఇంటి పెద్ద కుమారునిగా మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కి కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్