బ్లేడుతో ఇద్దరు వ్యక్తులపై హత్యాయత్నం చేసిన ఘటన ఆదివారం పెడన నియోజకవర్గంలో చోటు చేసుకుంది. మద్యం మైకంలో పేరిశెట్టి చరణ్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన శివ, బెనర్జీ లపై బ్లేడ్ తో దాడి చేసాడు. పెడన రెండో వార్డ్ గూడూరు రైల్వే గేట్ దగ్గర ఘటన జరిగింది. క్షతగ్రాత్రులను బందరు 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.