పెడన: ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన డిఎస్పి

64చూసినవారు
ఈనెల 14వ తేదీ నుండి జరగబోయే పెడన పట్టణ గ్రామదేవత శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల ఏర్పాట్లను బందర్ డి. ఎస్. పి అబ్దుల్ సుభాన్ మంగళవారం పరిశీలించారు. జాతర మహోత్సవాలు శాంతియుత వాతావరణంలో జరగాలని కోరుతూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆలయ కార్యనిర్వాహన అధికారితో సమావేశమయ్యారు. జాతర మహోత్సవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్