ఆదుకుంటాం అధైర్య పడొద్దు: మంత్రి

63చూసినవారు
ఆదుకుంటాం అధైర్య పడొద్దు: మంత్రి
వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. బుధవారం మంత్రి తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని యనమలకుదురు, పెనమలూరు మండలం కరకట్టపై, పెదపులిపాక శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తో కలిసి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధునిక టెక్నాలజీతో బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్