పెనమలూరు: పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదు సిద్ధాంతాలు ముఖ్యం

57చూసినవారు
పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదు సిద్ధాంతాలు ముఖ్యం మేమంతా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని పెనమలూరు నియోజకవర్గంకి చెందిన పలువురు నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు జనసేన నాయకులు మాట్లాడుతూ
పెనమలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉందని మాకు పదవులు అవసరం లేదని స్పష్ట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్