టీడీపీలో బీసీలకు అధిక ప్రాధాన్యత: తిరువూరు ఎమ్మెల్యే

67చూసినవారు
టీడీపీలో బీసీలకు అధిక ప్రాధాన్యత: తిరువూరు ఎమ్మెల్యే
తిరువూరు నియోజకవర్గం శాసన సభ్యులు వారి కార్యాలయo వద్ద ఏర్పాటు చేసిన నియోజకవర్గ బీసీ ల ఆత్మీయ సమావేశoలో శాసన సభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు సోమవారం రాత్రి హాజరు అయ్యారు. అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి అనేకమంది గొప్ప గొప్ప బీసీ నాయకులను తయారు చేసిన పార్టీ టీడీపీ పార్టీ అని అన్నారు. దేశంలో ఎక్కడ చూసినా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ టీడీపీ పార్టీ అని అన్నారు.

సంబంధిత పోస్ట్