పెనుగొలనులో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి

64చూసినవారు
గంపలగూడెం మండలం పెనుగొలనులో శనివారం వడ్డెర సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసి వడ్డే ఓబన్నకు జై అని నినాదాలు చేశారు. పలువురు నాయకులు స్వాతంత్ర్య ఉద్యమంలో ఓబన్న చరిత్ర చిరస్మరణీయం అని తెలిపారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్