విజయవాడ: ఎంపీని సత్కరించిన కార్పెంటర్స్

53చూసినవారు
విజయవాడ: ఎంపీని సత్కరించిన కార్పెంటర్స్
విజయవాడ 34వ డివిజన్లోని కేదారేశ్వరిపేట కాలవగట్టు దగ్గర ఎంతో కాలంగా పని చేసుకుంటున్న కార్పెంటర్స్ శనివారం గురునానక్ కాలనీ ఎన్టీఆర్ భవన్లో ఎంపి కేశినేని శివనాథ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్పెంటర్స్ మాట్లాడుతూ. తాము కార్పెంటర్ పనిచేసుకునే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించుకుండా అధికారులతో మాట్లాడి అడ్డుకున్నందుకు ఎంపీకు ధన్య వాదాలు చెబుతూ పుష్పగచ్చం అందించి సత్కరించారు.

సంబంధిత పోస్ట్