విజయవాడ భవానిపురం లో డ్రోన్ స‌మ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు

58చూసినవారు
విజయవాడ భవానిపురం లో పున్న‌మీఘాట్ వ‌ద్ద 5వేల‌కుపైగా డ్రోన్ల‌తో మెగా షో ఏర్పాటు చేశారు. ఈ షో ను విజ‌య‌వాడ ప్ర‌జ‌లంద‌రూ తిలకించిన విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. మంగళవారం బెంజిస‌ర్కిల్‌, రామ‌వ‌ర‌ప్పాడు, వార‌ధి, బ‌స్టాండ్‌, ప్ర‌కాశం బ్యారేజీల వ‌ద్ద భారీ తెర‌లు ఏర్పరిచారు.డ్రోన్ షో విజ‌య‌వంతం చేయాల‌ని ప్ర‌జ‌ల‌కు డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ కె. దినేష్ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్