విజయవాడ: సమస్యల పరిష్కారం కోసం కృషి

56చూసినవారు
విజయవాడ: సమస్యల పరిష్కారం కోసం కృషి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని, అటువంటి వారికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఎన్నో యేళ్లు సొసైటీ తరపున ఇంటి స్థలం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. విజయవాడ లోఎమ్మెల్యే కార్యాలయంలో యార్లగడ్డ వెంకట్రావును శనివారం పలువురు సీనియర్ జర్నలిస్టులు కలిశారు.

సంబంధిత పోస్ట్