విజయవాడ: కూలి రేటు పెంపుపై హర్షం వ్యక్తం చేసిన జేఏసీ నాయకులు

60చూసినవారు
సివిల్ సప్లైస్ హమాలీల కూలీ రేటు రూ. 3 పెంచడం ద్వారా 252 ఎమ్ ఎల్ ఎస్ పాయింట్లలో పని చేస్తున్న 5791 మంది ముఠా కార్మికులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. హామాలీల కూలీ రేటు పెంచాలని జేఏసీ నాయకులు అభ్యర్థన మేరకు పౌర సరఫరాల శాఖ ముఠా కార్మికుల జేఏసీ నాయకులతో విజయవాడలో తన ఛాంబర్ లో మంత్రి గురువారం సమావేశం అయ్యారు.

సంబంధిత పోస్ట్