అవనిగడ్డ: అక్రమ రేషన్ తరలింపుపై పోలీసులు ఉక్కుపాదం

52చూసినవారు
అవనిగడ్డ: అక్రమ రేషన్ తరలింపుపై పోలీసులు ఉక్కుపాదం
ఉన్నత అధికారుల ఆదేశాలతో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు అవనిగడ్డ ఎస్ఐ కే. శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఉదయం అవనిగడ్డ మీదుగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందుకుని తనిఖీలు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. స్టేట్ బ్యాంక్ సెంటర్లో సుమారు నాలుగు టన్నుల రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను గుర్తించి అడ్డుకున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్